Where there is Rama Bhajana, there is Hanuman
Movie: Tyagayya
Made in 1946 as far as I know. So, Copyright has expired as per Indian law. Correct me If I am wrong. No Copyright infringement intended.
Took an attempt at lyrics as people were asking. Sorry for any mistakes.
Telugu first, followed by English
శ్రీకళ్యాణ గుణాత్మక రాం
శ్రీకళ్యాణ గుణాత్మక రాం
సకలభూత పరమాత్మా రాం
నిత్యానంద నిరంజన రాం
సత్యా శ్రయ జనరంజన రాం
చంద్రభాను కుల మండల రాం
శ్రీమద్ దాసరథనందన రాం
కౌసల్యా సుఖ శారద రాం
విశ్వామిత్రా ప్రియజన రాం
రామ రామ శ్రీ రాజారాం
రామ రామ శ్రీ రాజారాం
రామ రామ శ్రీ సీతారాం
రామ రామ శ్రీ రాజారాం
రామ రామ శ్రీ రాజారాం
బాలురమయ్యా జానకిరాం
బాలురమయ్యా జానకిరాం
భజన చేసెదము సీతారాం
భజన చేసెదము సీతారాం
అబలులమయ్యా జానకిరాం
ఆదరించుమము సీతారాం
అనాధబంధు జానకిరాం
అనాధబంధు జానకిరాం
అహల్య వందిత సీతారాం
రామ రామ శ్రీ రాజారాం
రామ రామ శ్రీ రాజారాం
రామ రామ శ్రీ సీతారాం
రామ రామ శ్రీ రాజారాం
రామ రామ శ్రీ రాజారాం
రామ రామ శ్రీ రాజారాం
Sri Kalyana Gunaathmaka Ram
Sri Kalyana Gunaathmaka Ram
Sakala Bhoota Paramaatmaa Ram
Nithyananda Niranjana Raam
Satyaasraya JanaRanjana Ram
Chandrabhaanu kula mandala Ram
Srimad Dasaratha Nandana Ram
Kousalya Sukha Sarada Ram
Viswaamitraa Priyajana Ram
Raama Raama Sri Rajaram
Raama Raama Sri Rajaram
Raama Raama Sri Seetaram
Raama Raama Sri Rajaram
Raama Raama Sri Rajaram
Baaluramayyaa Jaanakiram
Baaluramayyaa Jaanakiram
Bhajana Chesedamu Seetaram
Bhajana Chesedamu Seetaram
Abalulamayya Janakiraam
Aadarinchumamu Seetaram
Anaadhabandhu Jaanakiram
Anaadhabandhu Jaanakiram
Ahalya Vandita Seetaram
Raama Raama Sri Rajaram
Raama Raama Sri Rajaram
Raama Raama Sri Seetaram
Raama Raama Sri Rajaram
Raama Raama Sri Rajaram
1 view
25
5
4 months ago 00:02:00 1
Hanuman everywhere
1 year ago 01:51:58 3
Emerge from the Singularity - Music Mix Dub Psydub Psybient Entheogenic Psychill Chill Out Downtempo
4 years ago 00:13:54 1
Basis of spirituality with a satguru, swami Vishwananda god realized master remembers his childhood