శివానందలహరి శ్లోకములు 1 నుండి 05 వరకు Part-1 || Shivananda Lahari Slokas 1 to 5 Konduri Padmavathi
జగత్ గురువు ఆదిశంకరాచార్యులు రచించిన అమృత భాండాగారాలలో ఒకటైనది శివానందలహరి. స్థూల,సూక్ష్మ,కారణ శరీరాల లయల గురించి అఙ్ఞానం అనే చీకటి నుండి ఙ్ఞానం అనే వెలుగు లోకి మనం ప్రయాణించటానికి మనకు ఈ శివానందలహరి అనే అమృత భాండాన్ని ప్రసాదించారు.
మన మనస్సు ని ఆ శంకరుని మీద లగ్నం చేసి మనస్సులో ఉన్న పాపదూళిని పారద్రోలి సదా ఆ అంబ తో కూడిన అయ్యవారిని స్మరించుతూ మానవ జన్మను పావనం చేస్తూ మనలోని ఒకోక్క కోరికకూ ఒకొక్క దేవుళ్ళని ఆరాధించకుండా ఆదిదంపతులను స్మరిద్దాం.
The program which you are seeing today is Shivananda Lahari written by Adi Shankara charya. Who is a Advaita philosopher in 8th Century. Shivananda Lahari means wave of auspicious Bliss, consists of hundred slokas in Sanskrit poetry. Adi shankara written these slokas by staying in Srisailam which is a jyothirlinga located in Andhra Pradesh state, India
మీ సమస్యలకి సౌందర్యలహరి పద్య పరిష్కారములు Part-1 :
Soundarya Lahari 1 to 50 slokas :
సౌందర్యలహరి శ్లోకాలు 51నుండి 100 వరకు :
Part-1 శ్లోకములు 1-5 :
Part-2 శ్లోకములు 6-10 :
Part-3 శ్లోకములు 11-15 :
Part-4 శ్లోకములు 16-20 :
Part-5 శ్లోకములు 21-25 :
Part-6 శ్లోకములు 26-30 :
Part-7 శ్లోకములు 31-35 :
Part-8 శ్లోకాలు 35 నుండి 40 వరకు:
Part-9 శ్లోకాలు 41 నుండి 45 వరకు:
Part-10 శ్లోకములు 46 నుండి 50:
Part-11 శ్లోకములు 51-55 :
Part-12 శ్లోకములు 56-60 :
Part-13 శ్లోకములు 61-65 :
Part-14 శ్లోకములు 66-70 :
Part-15 శ్లోకములు 71-75 :
Part-16 శ్లోకములు 76-80:
Part-17 Slokas 81-85 :
Part-18 Slokas 86-90 :
Part-19 Slokas 91-95 :
Part-20 Slokas 96-100 :
#shivanandalahari#adishankaracharya#konduripadmavathi#adityasirish#durgabhavanirupakula#veluguvaipukupayanam#manapranteeyapuratanaaalayalu#vedantakratuvu#
2 views
265
53
10 months ago 00:31:54 2
శివానందలహరి శ్లోకములు 1 నుండి 05 వరకు Part-1 || Shivananda Lahari Slokas 1 to 5 Konduri Padmavathi